welcome

thanks for visiting

Thursday, October 28, 2010

Carrot facial

పెద్ద కారేట్స్-2  
తేనె - 2 టీ స్పూన్లు



ముందుగా కారేట్స్ ని ఉడకబెట్టి , పేస్టు చేసుకోవాలి . దీనిలో తేనె కలపాలి. ఈ మిశ్రమాని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత చన్నీటి తో కడిగేయాలి. దీని వాళ్ళ చర్మానికి నిగారింపు పెరగడం తో పాటు ముఖం తో ఏర్పడ్డ మచ్చలు కూడా తగ్గుతాయి. 

No comments:

Post a Comment