తేనె తో అందం
- గోరు వేచాట్టి నీటి లో కాట్టన్ ముంచి ముఖాని సుబ్రపరచాలి.
- దీనితో ముఖం పై వున్నా రంధ్రాలు తెరుచుకుంటాయి
- ఆ తరువాత టేబుల్ స్పూన్ తేనె లో కొద్ది గా బాదం పొడి కలపాలి.
- ఈ మిశ్రమాన్ని ముఖం పై అప్లై చేసి, వ్రేళ్ళతో వ్యతిరేకంగా మర్దనా చెయ్యాలి.
- 15 నిమిషాల తరువాత చల్లని నీటి తో కడిగేయాలి.
- ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం కాంతివంతం గా మారుతుంది.
No comments:
Post a Comment