కావలసినవి:
కోడి గుడ్డు-1
పెసర పిండి - అర కప్పు
నారింజ రసం-అయిదు టీ స్పూన్లు
తయారి:
- బౌల్ లో నారింజ రసం తీసుకోవాలి. దీంట్లో పెసర పిండి , కీర తురము జత చేసి కలపాలి
- తరువాత కోడి గుడ్డు మిశ్రమం వేసి గిలకొట్టి పేస్టు చేయాలి . ఈ పేస్టు ని కుదుర్లు మొదలు కొని జుట్టుకంతతికి పట్టించి , 25 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి .
- వారంలో ఒకసారి ఇలా చేయడం వాళ్ళ జుట్టు రాలే సమస్య తగ్గి ఆరోగ్యవంతమైన వోతైన జుట్టు సొంతం అవుతుంది.

No comments:
Post a Comment