కావలసిన పదార్ధాలు :
కుంకుమ పువ్వు - చిటికెడు
గంధం పొడి - టీ స్పూన్
పాలు - రెండు టీ స్పూన్లు
![]() |
| milk |
తయారి :

పాలలో కుంకుమ పువ్వు పది నిమిషాలు నానబెట్టాలి . దీంట్లో గంధం పొడి కలిపి పేస్టు చెయ్యాలి . శుభ్రం గా కడిగిన మొఖానికి వలయాకారంలో సుతిమెత్త గా అయిదు నిమిషాల పాటు రుద్ధ్హాలి . 20 నిమిషాలు తరువాత గోరువేచ్చని నీటితో కడిగేయాలి . పేస్ ప్యాక్ తో ముఖాన్ని వారలో ఒక సారి మర్దనా చేస్తే కాంతివంతంగా మారి మంచి ఫలితాన్ని ఇష్తుంది.



No comments:
Post a Comment