welcome

thanks for visiting

Tuesday, July 27, 2010

Perugu tho face pack

curd
  • రెండు టీ స్పూన్ల పెరుగులో చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరవాత కడిగేస్తే ముఖం తాజాగా వుంటుంది.
  • కొన్ని గులాబి రెక్కలని పేస్టు చేయాలి. ఈ పస్తేని టీ స్పూన్ తాజా పెరుగులో వేసి దీంట్లోనే కొద్దిగా తేనె రంగారించాలి . ఈ పస్తేని ముఖాన్ని పట్టించి 20 నిమిషాల తరువాత కడిగేయాలి . వారంలో కనీసం రెండుసార్లు ఇలా చేస్తే చర్మం కాంతివంతం అవ్వడమే కాకుండా, వేసవిలో చర్మానికి చల్లదనాన్ని అందజేస్తుంది. 

For Fresh And Beautiful Skin

  • గుప్పెడు తులసి ఆకులు , పోదీన ఆకులు , రెండు కీరా ముక్కలు , కొద్దిగా కరివేపాకు అన్ని కలిపి మిక్సిలో వేసి పేస్టు చేయాలి . దీన్ని ముఖానికి పట్టించి  20 నిమిషాల తరువాత కడిగేస్తే మంచి ఫలితం వుంటుంది. 

Monday, July 26, 2010

For healthy hair -PROTIEN PACK


కావలసినవి:
కోడి గుడ్డు-1
పెసర పిండి - అర కప్పు 
నారింజ రసం-అయిదు టీ స్పూన్లు 
తయారి:

  • బౌల్ లో నారింజ రసం తీసుకోవాలి. దీంట్లో పెసర పిండి , కీర తురము జత చేసి కలపాలి 
  • తరువాత కోడి గుడ్డు మిశ్రమం వేసి గిలకొట్టి పేస్టు చేయాలి . ఈ పేస్టు ని కుదుర్లు మొదలు కొని జుట్టుకంతతికి పట్టించి , 25 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి .
  • వారంలో ఒకసారి ఇలా చేయడం వాళ్ళ జుట్టు రాలే సమస్య తగ్గి ఆరోగ్యవంతమైన వోతైన జుట్టు సొంతం అవుతుంది.

Friday, July 23, 2010

kumkuma puvvu ,gandham podi face pack

 కావలసిన పదార్ధాలు :
    కుంకుమ పువ్వు - చిటికెడు
    గంధం పొడి - టీ స్పూన్
    పాలు - రెండు టీ స్పూన్లు 

milk




sandle wood
saffron (కుంకుమ పువ్వు )
  
                 
    

 తయారి :

                                     పాలలో కుంకుమ పువ్వు పది నిమిషాలు నానబెట్టాలి . దీంట్లో గంధం పొడి కలిపి పేస్టు    చెయ్యాలి . శుభ్రం గా కడిగిన మొఖానికి వలయాకారంలో సుతిమెత్త గా అయిదు  నిమిషాల పాటు రుద్ధ్హాలి . 20 నిమిషాలు తరువాత గోరువేచ్చని నీటితో కడిగేయాలి . పేస్ ప్యాక్ తో ముఖాన్ని వారలో ఒక సారి మర్దనా     చేస్తే కాంతివంతంగా మారి మంచి ఫలితాన్ని ఇష్తుంది.